నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

NLG: దేవరకొండలో ఎమ్మెల్యే బాలునాయక్ ఇవాళ పర్యటించనున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో జరిగే ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు, యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, రాఖీ పౌర్ణమి వేడుకలలో పాల్గొంటారన్నారు. అనంతరం నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలిస్తారన్నారు.