మరో కేసులో మాజీ ప్రధానికి జైలు శిక్ష

మరో కేసులో మాజీ ప్రధానికి జైలు శిక్ష

మాజీ ప్రధాని హసీనాకు మరో కేసులో ఐదేళ్ల జైలు శిక్ష పడింది. అవినీతి కేసులో హసినాతో పాటు ఆమె సోదరి షేక్ రెహానాకు ఏడేళ్లు, ఆమె మేనకోడలు తులిప్‌నకు రెండేళ్ల జైలు శిక్షను విధిస్తూ బంగ్లా కోర్టు తీర్పునిచ్చింది. కాగా ఇప్పటికే పలు కేసుల్లో హసీనాకు ఉరిశిక్షతో పాటు 21 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడిన విషయం తెలిసిందే.