ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థిపై ఉత్కంఠ!

KMM: కాంగ్రెస్ పార్టీ నిన్న ప్రకటించిన రెండో జాబితాలో జిల్లా కాంగ్రెస్ అభ్యర్థి పేరు లేకపోవడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఢిల్లీ చుట్టూ తిరుగుతున్న ఆశావహులు, ఎవరికి వారు టికెట్ తమకే అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. కాగా, కాంగ్రెస్ టికెట్ ఎవరికి ఇస్తుందనే దానిపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.