బంజారా సేవా సంఘం యువజన అధ్యక్షుడి నియామకం

బంజారా సేవా సంఘం యువజన అధ్యక్షుడి నియామకం

NZB: ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షుడుగా సేవాలాల్ రాథోడ్ నాయక్ నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆయనకు నియామక పత్రం అందజేశారు. తన ఎన్నికకు కృషి చేసిన వారికి రాథోడ్ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. సంఘ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన వెల్లడించారు.