డయాలసిస్ సెంటర్ భవన నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

ప్రకాశం: కనిగిరి ప్రభుత్వ వైద్యశాలలో నూతనంగా నిర్మిస్తున్న అదనపు డయాలసిస్ సెంటర్‌ను బుధవారం ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనులు గురించి కాంట్రాక్టర్‌తో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డయాలసిస్ సెంటర్ నిర్మాణ పనులు వేగవంతంగా చేయాలని కాంట్రాక్టు సూచించారు.