'విద్యార్థులకు ఎస్సై అవగాహన సదస్సు'

'విద్యార్థులకు ఎస్సై అవగాహన సదస్సు'

W.G: ఉండి ప్రభుత్వ ఐటిఐ కళాశాల నందు ఉండి పోలీస్ స్టేషన్ ఎస్సై నశీరుల్ల నేరాలపై అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబర్ నేరాలపై యువత అప్రమత్తంగా ఉండాలని, అత్యాశకు పోయి సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకోవద్దని, గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు.