VIDEO: సిప్లిగంజ్‌కు రూ.కోటి చెక్కు ఇచ్చిన సీఎం

VIDEO: సిప్లిగంజ్‌కు రూ.కోటి చెక్కు ఇచ్చిన సీఎం

HYD: సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి రూపాయల చెక్కును శుక్రవారం అందజేశారు. గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో రాహుల్‌కు చెక్కును బహుకరించారు. కాగా.. ఇటీవల పాతబస్తీ బోనాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సిప్లిగంజ్‌కు కోటి రూపాయల నగదు ప్రోత్సాహకం ప్రకటించిన విషయం తెలిసిందే.