రేపు పొందూరులో పవర్ కట్

రేపు పొందూరులో పవర్ కట్

SKLM: విద్యుత్ లైన్స్ మరమ్మతుల కారణంగా పొందూరు మండలంలోని తాడివలస, లోలుగు సబ్ స్టేషన్ పరిధిలో గ్రామాలకు శనివారం అంతరాయం ఉంటుందని ఎలక్ట్రికల్ ఏఈ సుధీర్ తెలిపారు. ఉదయం గం.8ల నుంచి 2 వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు.