'క్యాంపస్ డేస్ గుర్తొస్తున్నాయి'

'క్యాంపస్ డేస్ గుర్తొస్తున్నాయి'

VSP: ఆంధ్ర యూనివర్సిటీ 'వేవ్స్–2025'లో ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ పాల్గొన్నారు. ఇక్కడికి రాగానే తనకు క్యాంపస్ డేస్ గుర్తుకొచ్చాయని భావోద్వేగమయ్యారు. 'ఎక్కడ చదివినా.. ఎక్కడి నుంచి స్టార్ట్ అయినా ఒక్కసారి AUలో చదివిన తర్వాత అన్నీ మరిచిపోయి మీరు AU స్టూడెంట్ అయిపోతారు. AU అల్యుమ్ని అనేది ఓ గొప్ప గుర్తింపు' అని పేర్కొన్నారు.