ఎమ్మెల్యేను కలిసిన జిల్లా క్రీడాధికారి

ఎమ్మెల్యేను కలిసిన జిల్లా క్రీడాధికారి

VZM: జిల్లాకు కొత్తగా నియమితులైన క్రీడా ప్రాధికారిత అధికారి వాసుదేవరావు స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి, పూల మొక్కను అందజేశారు. ఈ సందర్బంగా జిల్లాలో ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆయనకు సూచించారు. గ్రామస్థాయి నుంచి క్రీడా పోటీలు నిర్వహించేలా చూడాలని కోరారు.