నేడు ఎమ్మెల్యే పర్యటన

నేడు ఎమ్మెల్యే పర్యటన

NLG: చందంపేటలో MLA బాలు నాయక్ బుధవారం పర్యటించనున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జర్పుల బద్యా నాయక్ తెలిపారు. ఉదయం 10గంటలకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం, అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. మండలంలోని ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై ఎమ్మెల్యే పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.