మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM
* తడి, పొడి చెత్త వేరు చేయడంపై ప్రజలకు అవగాహన కల్పించాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్
* తుపాకుల పల్లి గ్రామంలో ఘనంగా జరిగిన మల్లికార్జున స్వామి ఉత్సవాలు
* జిల్లాలో పలు అంగన్వాడీలను సందర్శించిన ఐసీడీఎస్ డైరెక్టర్ శృతి ఓజా
* రామాయంపేట మండలంలోని పలు ఫర్టిలైజర్ షాపుల్లో ఆర్డీవో రమాదేవి ఆకస్మిక తనిఖీలు