బాలుడి అదృశ్యం.. గుంటూరులో లభ్యం

బాలుడి అదృశ్యం.. గుంటూరులో లభ్యం

SRD: సంగారెడ్డి పట్టణం గణేష్ నగర్‌కు చెందిన 12 సంవత్సరాల బాలుడు అదృష్టమైన సంఘటన కలకలం రేపింది. అమ్మా..నాన్న మీరు ఆనందంగా ఉండండి అంటూ లేఖ రాసి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మరో స్నేహితుడితో కలిసి జహీరాబాద్ వెళ్లి అక్కడి నుంచి తిరుపతి రైలు ఎక్కినట్లు పోలీసులు తెలిపారు. గుంటూరు రైల్వే స్టేషన్‌లో బాలుని గుర్తించినట్లు ఎస్సై రవీందర్ తెలిపారు.