జేఈఈ మెయిన్‌లో మెరిసిన గిరిజన యువకుడు

జేఈఈ మెయిన్‌లో మెరిసిన గిరిజన యువకుడు

ADB: బజార్‌హత్నూర్ మండలం కాండ్లి గ్రామానికి చెందిన జాదవ్ యోగిదాస్ నాయక్ జేఈఈ మెయిన్ పరీక్షల్లో ఎస్టీ కోటలో 1833 ర్యాంకు సాధించారు. కాగా యోగిదాస్ పాఠశాల విద్య నవోదయలో పూర్తి చేసుకున్నారు. దీంతో ఎలాంటి శిక్షణ లేకుండా స్వయంగా చదివి జేఈఈ మెయిన్ ప్రతిభ కనబరచడంతో కుటుంబీకులు, గ్రామస్థులు యోగిదాస్‌ను అభినందించారు.