యుద్ధం.. 1230కి చేరిన మృతుల సంఖ్య

యుద్ధం.. 1230కి చేరిన మృతుల సంఖ్య

ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో 1,230 మంది ఇరానియన్లు మృతి చెందారు. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వ వర్గాలు ప్రకటన విడుదల చేశాయి. ఈ యుద్ధంలో ఇప్పటివరకు 131 నగరాలపై దాడులు జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇరాన్ దాడుల్లోనూ అమెరికా, ఇజ్రాయెల్ సైన్యం మృత్యువాత పడుతోంది. కాగా, ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.