'VROల సమస్యలను తక్షణం పరిష్కరించాలి'
E.G: VROల సమస్యలను తక్షణం పరిష్కరించాలనీ VROల సంఘం కోనసీమ జిల్లా గౌరవ అధ్యక్షులు, ఏపీ అమరావతి రెవిన్యూ ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర ఛైర్మన్ మద్దాల బాపూజీ డిమాండ్ చేశారు. బయోమెట్రిక్ హాజరు, ఫ్యామిలీ సర్వేల నుంచి VROలను మినహాయించాలని డిమాండ్ చేశారు. పని ఒత్తిడి అధికారులు వేధింపులు VROల అకస్మిక మరణాలపై నిరసన వ్యక్తం చేశారు.