ఢిల్లీకి బయలుదేరిన పినపాక ఎమ్మెల్యే

ఢిల్లీకి బయలుదేరిన పినపాక ఎమ్మెల్యే

BDK: రేపటి నుంచి ఢిల్లీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరగనున్న బీసీ కులగణన బిల్లు ఆమోదం కోసం చేపట్టే మహాధర్నాకి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మంగళవారం కాంగ్రెస్ శ్రేణులతో బయలుదేరారు. బీసీ రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వమే బీసీ రిజర్వేషన్లకు ప్రధాన అడ్డంకిగా మారిందని ఆరోపించారు.