చలికాలంలో లోయర్ బ్యాక్ పెయిన్.. వస్తుందా?

చలికాలంలో లోయర్ బ్యాక్ పెయిన్.. వస్తుందా?

చలికాలంలో కండరాల నొప్పి, నడుము నొప్పి ఎక్కువగా వస్తుంటాయి. చాలామందికి నడుము కింది భాగంలో తలెత్తే నొప్పిని కండరాల నొప్పిగా భావిస్తుంటారు. కానీ, నిపుణులు వాస్తవానికి అది కాదంటున్నారు. లోయర్ బ్యాక్ పెయిన్‌తో ఇబ్బంది పడుతున్నట్లయితే సమస్య కండరాల్లో లేకపోవచ్చని, విటమిన్ డి లోపం వల్ల తలెత్తుతుందని చెబుతున్నారు. ఉదయంపూట ఎండలో కాసేపు గడిపితే విటమిన్ డిని పొందవచ్చు.