సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జేసీ

సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జేసీ

KRNL: ఆదోని పత్తి మిల్లు వద్ద ఉన్న సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని జేసీ నూరుల్ కమర్ ఇవాళ సందర్శించి, కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. రైతులతో నేరుగా మాట్లాడి, కొనుగోలులో వారికి ఎదురవుతున్న సమస్యలు, సూచనలను తెలుసుకున్నారు. అలాగే, కొనుగోలుకు సిద్ధంగా ఉన్న పత్తిని, ముఖ్యంగా తేమ, రంగు మార్పు ఉన్న పత్తిని పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు.