పినతాడివాడలో సీఐ పల్లెనిద్ర

పినతాడివాడలో సీఐ పల్లెనిద్ర

VZM: భోగాపురం గ్రామీణ పోలీసు స్టేషన్ పరిధి డెంకాడ పోలీసు స్టేషన్ పరిధి పినతాడివాడలో శనివారం సీఐ రామకృష్ణ, ఎస్సై సన్యాసినాయుడు గ్రామస్తులకు పలు చట్టాలపై అవగాహన కల్పించారు. అనుమానస్పద వ్యక్తులు గ్రామాల్లో సంచరించినప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. రద్దీ ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండాలన్నారు. మహిళలు శక్తి యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.