రోడ్డు పనులను పరిశీలించిన ఉన్నతాధికారులు

రోడ్డు పనులను పరిశీలించిన ఉన్నతాధికారులు

SKLM: పొందూరు (మం) రామదాసుపురం గ్రామంలో NRGS పనుల—రోడ్లు, డ్రైన్లు—పరిశీలన గురువారం డీఈ చంద్రశేఖర్, పంచాయతీ రాజ్ ఏఈ దయసాగర్, ఈఏ ప్రియాంక, టీఏకె శ్రీనివాస్ చేశారు. ఇప్పటి వరకు పనులు సక్రమంగా ఉన్నాయని, కాంట్రాక్టర్లకు నాణ్యత పాటించమని సూచించారు. కాంట్రాక్టర్లు ఎమ్మెల్యే కూన రవి ఆదేశాల మేరకు పనిచేస్తున్నారని తెలిపారు.