సమస్యలను సీఐ దృష్టికి తీసుకువెళ్లిన కొత్తలి

సమస్యలను సీఐ దృష్టికి తీసుకువెళ్లిన కొత్తలి

VZM: విజయనగరం టూ టౌన్ సీఐ శ్రీనివాసరావు దృష్టికి పలు సమస్యలను మానవ హక్కుల సంఘం రాష్ట్ర ప్రతినిధి కొత్తలి గౌరినాయుడు తీసుకువచ్చారు. కొత్తలి శుక్రవారం సీఐ శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తున్నందుకు ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన సమస్యలు త్వరగా పరిష్కరించాలని కోరారు.