VIDEO: నేడు ఆమనగల్లు జాతరకు రానున్న జబర్దస్త్ టీమ్‌

VIDEO: నేడు ఆమనగల్లు జాతరకు రానున్న జబర్దస్త్ టీమ్‌

NLG: వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామంలో శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి జాతర అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నేడు సోమవారం జాతరలో జబర్దస్త్ టీమ్‌తో సందడీ చేయనున్నట్లు చలాకీ చంటి సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తమను ఆహ్వానించిన ఆలయ ధర్మకర్తలకు వారు కృతజ్ఞతలు చెప్పారు. ఈ ప్రోగ్రాంకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరై విజయవంత చేయాలని కోరారు.