మూసాపేటలో హైడ్రాకు మద్దతుగా స్థానికుల ప్రదర్శన

మూసాపేటలో హైడ్రాకు మద్దతుగా స్థానికుల ప్రదర్శన

హైదరాబాద్ నగరంలో గత కొన్ని రోజులుగా హైడ్రా.. పలు ప్రాంతాల్లో చెరువులను, కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను, ఆక్రమణలను తొలగించి హైడ్రా రక్షిస్తున్న విషయం తేలిసిందే. కాగా, మూసాపేటలో ఆంజనేయ నగర్‌లోని వివాదాస్పద పార్క్ స్థలాన్ని హైడ్రా రక్షించింది. దీనికి మూసాపేట్ వై జంక్షన్‌లో హైడ్రాకు మద్దతుగా స్థానికులు 'థ్యాంక్స్ టు హైడ్రా' అనే పేరుతో ప్రదర్శన నిర్వహించారు.