రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్ సౌమ్యకు నివాళులు
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతికి సహచర ఉద్యోగస్తులు మంగళవారం ఘనంగా నివాళులర్పించారు. గూడూరు ఎక్సైజ్ బిక్షపతి మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కారుతో ఢీ కొట్టి సౌమ్య మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని వక్తలు డిమాండ్ చేశారు.