శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్న మెస్సీ
HYD: దిగ్గజ ఫుట్ బాల్ ఆటగాడు మెస్సీ హైదరాబాద్ రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు ఘన స్వాగతం పలకనున్నారు. మరి కాసేపట్లో ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకోనున్నారు. కాగా, ఇంతకు ముందే రాహుల్ గాంధీ ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్న విషయం తెలిసిందే.