వర్ధన్నపేట 1వ వార్డు కాంగ్రెస్‌దే గెలుపు

వర్ధన్నపేట 1వ వార్డు కాంగ్రెస్‌దే గెలుపు

WGL: వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల్లో శుక్రవారం 1వ వార్డు ఫలితం వెలువడింది. మొత్తం 731 ఓట్లలో 568 పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి బెజ్జం పాపారావు 77 ఓట్ల మెజారిటీతో తన ప్రత్యర్థి తుమ్మల యాకయ్యపై విజయం సాధించారు. కాంగ్రెస్‌కు 235 ఓట్లు, బీఆర్ఎస్‌కు 158, బీజేపీకి 158, స్వతంత్ర అభ్యర్థికి 6 ఓట్లు నమోదయ్యాయి.