పెంచిన వంట గ్యాస్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలి

పెంచిన వంట గ్యాస్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలి

E.G: కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన వంట గ్యాస్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని CPM జిల్లా కార్యదర్శి టీ.అరుణ్, జిల్లా నాయకులు బీ.పవన్ డిమాండ్ చేశారు. గ్యాస్ ధరలను పెంపును నిరసిస్తూ CPM ఆధ్వర్యంలో సోమవారం రాజమండ్రిలో నిరసన చేపట్టారు. ఇప్పటికే నిత్యావసరాల ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలపై ఈ గ్యాస్ ధరల పెంపు మరింత భారంగా మారుతుందన్నారు.