జమ్మూకాశ్మీర్‌లో భారీ హిమపాతం

జమ్మూకాశ్మీర్‌లో భారీ హిమపాతం

జమ్మూకాశ్మీర్‌లో పలు చోట్ల వర్షం, హిమపాతం కురిసింది. బందీపొర-గురెజ్ మార్గంలో భారీగా హిమపాతం సంభవించింది. దీంతో 85 కి.మీ పొడవునా రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు శ్రీనగర్- లేహ్ మార్గంలో మంచు కురిసింది. జోజిలా పాస్ దగ్గర భారీగా రాకపోకలు స్తంభించాయి.