గత మూడు రోజులుగా కురుస్తూనే ఉన్న వర్షం
NLR: బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావంతో అల్లూరు మండలంలోని పలు గత మూడు రోజులుగా వానలు విస్తారంగా కురుస్తున్నాయి. అసలే నారాతల సీజన్ కావడంతో నాట్లు వేసే రైతన్నలు కాస్త తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు లోతట్టు ప్రాంతాల్లో నారుమడులు పూర్తిగా నీట మునిగిపోయాయి. గత మూడు రోజులుగా వర్షం కురవడంతో వాహనదారులు, రైతన్నలు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.