ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎమ్మెల్యే

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎమ్మెల్యే

E.G: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు రాజమండ్రి రూరల్ MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. ఇవాళ రాజమండ్రి రూరల్ టీడీపీ కార్యాలయం వద్ద MLA ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.