'ప్రశాంతంగా వినాయక నిమజ్జనాలు'

'ప్రశాంతంగా వినాయక నిమజ్జనాలు'

VKB: గణనాథుల ప్రతిష్ఠాపన మొదలుకొని నిమజ్జనం వరకు ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు, మున్సిపల్ అధికారులు, మండప నిర్వాహకులు, హిందూ ఉత్సవ కమిటీలు ఏర్పాట్లు చేశాయి. జిల్లాలో ప్రధాన ఘట్టం శనివారం కొనసాగనుంది. చంద్ర గ్రహణం నేపథ్యంలో వేద పండితుల సూచనల మేరకు 9వ రోజే నిమజ్జనం చేసేందుకు సిద్ధమయ్యారు.