ఐటీడీఏ కార్యాలయాన్ని సందర్శించిన టీపీసీసీ చీఫ్
ADB: ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయాన్ని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ శిక్షణ పొందుతున్న డిప్యూటీ కలెక్టర్లతో ఆయన మాట్లాడారు. అనంతరం ఐటీడీఏ పనితీరును, సౌకర్యాలను అడిగి తెలుసుకుని, ఐటీడీఏకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తామని ప్రకటించారు.