గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగంలో హైలెట్స్
➠ RRR చుట్టూ MSME పార్కులు
➠ రేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యం
➠ రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
➠ మహాలక్ష్మీ పథకం కింది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
➠ సన్నవడ్లు పండిస్తున్న రైతులకు రూ.500 బోనస్
➠ భూభారతి పోర్టల్‌తో భూవివాదాలు పరిష్కారం
➠ స్వయం సహాయక సంఘాలకు రూ.లక్ష కోట్ల రుణాలు