సైదాబాద్‌లో ఆటో డ్రైవర్ ఆత్మహత్య

సైదాబాద్‌లో ఆటో డ్రైవర్ ఆత్మహత్య

HYD: పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణి కాలనీలో కుటుంబ కలహాల కారణంగా ఆటో డ్రైవర్ రమావత్ శివ నాయక్ అలియాస్ లక్కీ (30) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సమస్యలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.