'పాపన్న గౌడ్ 375వ జయంతిని సక్సెస్ చేయాలి'

'పాపన్న గౌడ్ 375వ జయంతిని సక్సెస్ చేయాలి'

NZB: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతిని సక్సెస్ చేయాలని జైగౌడ ఉద్యమం జాతీయ అధ్యక్షుడు వట్టికూడి రామారావు గౌడ్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం జయంతి ఉత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఆగస్టు 10న రవీంద్రభారతిలో జరిగే పాపన్న గౌడ్ 375 వజయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు.