వ్యక్తుల మద్యం వివాదం.. నిలిచిపోయిన ట్రాఫిక్..
NTR: మైలవరంలోని విజయవాడ రోడ్డులో వ్యక్తుల మధ్య మద్యం వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో సోమవారం కొందరు వ్యక్తులు కారు నడుపుతున్న వ్యక్తిని అడ్డగించి ఘర్షణ పడటంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.