పొతంగల్‌లో సర్పంచ్ అభ్యర్థి ప్రచారం

పొతంగల్‌లో సర్పంచ్ అభ్యర్థి ప్రచారం

NZB: పొతంగల్‌లో సర్పంచ్ అభ్యర్థి గంధపు చైతన్య పవన్ కుమార్ గ్రామంలో ప్రచారం నిర్వహించారు. తనను ఓటు వేసి గెలిపించాలని మైనారిటీ కాలనీ ప్రజలకు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ జుమ్మా ఖాన్, వర్ని శంకర్, గంట్ల విట్టల్, ప్రకాష్, నబి, గంధపు రాజు, దత్తు, మాణిక్ అప్పా నాయకులు పాల్గొన్నారు.