దొంగలు బీభత్సం ఐదు దుకాణాల్లో చోరీ

దొంగలు బీభత్సం ఐదు దుకాణాల్లో చోరీ

VZM: గజపతినగరంలో శుక్రవారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. జాతీయ రహదారి పక్కన గల డీమార్ట్‌తో పాటు మెంటాడ రోడ్‌లోని చెప్పుల దుకాణం, కిరాణా దుకాణం, హాసిని ఫ్యాషన్ బట్టల దుకాణం, ఆర్కే మార్ట్ దుకాణాల్లో చోరీ జరిగింది. అయితే ఈ దుకాణాల్లో ఏమి చోరీ జరిగిందో పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.