DEC-5లోగా టెన్త్ సిలబస్ పూర్తి చేయాలి: MEO
CTR: DEC-5లోగా టెన్త్ సిలబస్ పూర్తి చేయాలని MEO లీలారాణి ఉపాధ్యాయులకు సూచించారు. శనివారం పలమనేరు బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. వచ్చే నెల 5లోపు మెగా పేరెంట్స్ మీటింగ్ జరిపాలని తెలిపారు. SA1 మూల్యాంకనంతో పాటూ ఆన్లైన్లో మార్కులు అప్లోడ్ చేయాలన్నారు. కార్యక్రమంలో MEO-2 బాలసుందరం తదితరులు పాల్గొన్నారు.