పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

ఎముకల్లో ఫాస్ఫరస్‌ ఏ రూపంలో ఉంటుంది?
1) కాల్షియం ఫాస్ఫైడ్‌
2) కాల్షియం ఫాస్ఫేట్‌
3) కాల్షియం ఫాస్పైట్‌
4) సోడియం ఫాస్ఫైట్‌

నిన్నటి ప్రశ్న: అమికస్ క్యూరి అంటే ఏంటి?
జవాబు: న్యాయస్థానాలకు సహాయకారి