KGBV హాస్టల్ సమస్యలు పరిష్కరించాలి: SFI
KMM: సత్తుపల్లి నియోజకవర్గం పరిధిలోని పెనుబల్లి మండల కేంద్రంలో ఉన్న కేజీబీవీ హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఎ సత్తుపల్లి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుడు వినోద్ మాట్లాడుతూ.. తక్షణమే కేజీబీవీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.