పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
WGL: గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఆదివారం సంగెం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన హరిత పోలింగ్ కేంద్రాన్ని జనరల్ అబ్జర్వర్ బాల మాయాదేవి, జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి డా. సత్య శారదా దేవి పరిశీలించారు. పోలింగ్ ఏర్పాట్లు, సౌకర్యాలు, భద్రతా చర్యలను వారు సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు.