నేటితో ప్రారంభం కానున్న కుమబాబిషేక కార్యక్రమం

నేటితో ప్రారంభం కానున్న కుమబాబిషేక కార్యక్రమం

NLR: వరికుంటపాడు శ్రీకోదండరామస్వామి ఆలయంలోనూతన ఉత్సవ విగ్రహ సంప్రోక్షణ, మహా కుంభాభిషేక పూజా కార్యక్రమాలు బుధవారం నుంచి మూడు రోజులపాటు జరుగుతాయని నిర్వాహకులు మంగళవారం తెలిపారు. బుధవారం సంప్రోక్షణ పూజా కార్యక్రమాలు, గురువారం గణపతి పూజ, కలశ ఉత్సవ విగ్రహాలకు అష్టోత్తర కలశాభిషేకం, గ్రామోత్సవం, శుక్రవారం గణపతి పూజ, పుణ్యాహవాచనం అన్నదానం నివహిస్తమ్మన్నారు.