కోతకు గురైన ప్రధాన రహదారి

కోతకు గురైన ప్రధాన రహదారి

ADB: ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్ గ్రామ శివారులో ఉన్న ప్రధాన రహదారి కోతక గురి కావడంతో వాహన రాకపోకలకు తీవ్రత అంతరాయం ఏర్పడింది. రాత్రి నుండి భారీ వర్షాలు పడడంతో ప్రధాన రహదారి కోతకు గురైందని అధికారులు తెలిపారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రధాన రహదారికి మరమ్మత్తు పనులు చేపట్టామని, వాహనదారులు జాగ్రత్తగా వాహనాలను నడపాలని అధికారులు సూచించారు.