VIDEO: నిర్మాణం మధ్యలో నిలిచిపోయిన ప్రభుత్వ భవనాలు

PPM: పాచిపెంట ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో నిర్మించిన ప్రభుత్వ భవన నిర్మాణాలు మధ్యలో నిలిచిపోవడంతో లక్షలాది రూపాయల ప్రభుత్వం ధనం వృథా అవుతుందని స్థానికులు వాపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో సచివాలయం, విలేజ్ క్లినిక్, రైతు భరోసా కేంద్రం కోసం భవనాల పనులు ప్రారంభించి మధ్యలో నిలిపివేశారు. పాచిపెంట సచివాలయం ప్రస్తుతానికి ఓ శిథిలావస్థ ప్రభుత్వ భవనంలో నిర్వహిస్తున్నారు.