బాధితులకు అండగా జిల్లా పోలీసు వ్యవస్థ: SP

బాధితులకు అండగా జిల్లా పోలీసు వ్యవస్థ: SP

ADB: బాధితులకు అండగా జిల్లా పోలీసు వ్యవస్థ పనిచేస్తుందని ఆదిలాబాద్ SP అఖిల్ మహాజన్ తెలిపారు. సోమవారం పట్టణంలోని పోలీసు ముఖ్య కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమంలో పాల్గొని ప్రజా ఫిర్యాదులను నేరుగా స్వీకరించారు. జిల్లా నలుమూలల నుండి దాదాపు 28 ఫిర్యాదుదారులు వచ్చినట్టు తెలియజేశారు. సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.