VIRAL VIDEO: జడ్జి ఎదుట నిలబడిన జగన్

VIRAL VIDEO: జడ్జి ఎదుట నిలబడిన జగన్

TG: అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత జగన్ నిన్న హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు హాల్‌లో జడ్జి ఎదుట జగన్ నిలబడి వాదనలు వినిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాదాపు ఐదేళ్ల తర్వాత ఆయన ఈ కేసుల్లో కోర్టుకు హాజరయ్యారు. కోర్టులో దాదాపు అరగంటపాటు గడిపారు. 11:40 గంటలకు కోర్టుకు వచ్చిన జగన్ 12:15 గంటలకు బయటకు వెళ్లిపోయారు.