కార్పొరేటర్ల మద్దతుతో మేయర్ ఎన్నిక: MP
కడప నగరపాలక సంస్థలో YCPలో ఉన్న కార్పొరేటర్ల సంపూర్ణ మద్దతుతో పాక సురేశ్‌ను నూతన మేయర్‌గా నియమించినట్లు కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పేర్కొన్నారు. నేడు తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. అధిష్టానం సూచనల మేరకు కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించామని అందరి అభీష్టం మేరకు పాక సురేశ్‌ను మేయర్ అభ్యర్థిగా ఎన్నిక చేసినట్లు పేర్కొన్నారు.