గ్రామ దేవతకు మాజీ మంత్రి పూజలు

గ్రామ దేవతకు మాజీ మంత్రి పూజలు

WNP: పట్టణ సమీపంలోని నర్సింగాయపల్లి దగ్గర కొలువైన గ్రామ దేవత జెర్రీ పోతుల మైసమ్మ అమ్మవారిని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఇవాళ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఆయన పసుపు, కుంకుమ, పుష్పాలు, బండారి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలందరూ సుభిక్షంగా ఉండేటట్లు ఆశీర్వదించాలని మైసమ్మ అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.